Sri Rama Mangala Snanam lyrics in telugu
మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే |
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ‖ 1 ‖
వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే |
పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ‖ 2 ‖
విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీ పతే |
భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం ‖ 3 ‖
పితృభక్తాయ సతతం భాతృభిః సహ సీతయా |
నందితాఖిల లోకాయ రామభద్రాయ మంగళం ‖ 4 ‖
త్యక్త సాకేత వాసాయ చిత్రకూట విహారిణే |
సేవ్యాయ సర్వయమినాం ధీరోదాత్తాయ మంగళం ‖ 5 ‖
సౌమిత్రిణాచ జానక్యాచాప బాణాసి ధారిణే |
సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళం ‖ 6 ‖
దండకారణ్య వాసాయ ఖరదూషణ శత్రవే |
గృధ్రరాజాయ భక్తాయ ముక్తి దాయాస్తు మంగళం ‖ 7 ‖
సాదరం శబరీ దత్త ఫలమూల భిలాషిణే |
సౌలభ్య పరిపూర్ణాయ సత్యోద్రిక్తాయ మంగళం ‖ 8 ‖
హనుంత్సమవేతాయ హరీశాభీష్ట దాయినే |
వాలి ప్రమధనాయాస్తు మహాధీరాయ మంగళం ‖ 9 ‖
శ్రీమతే రఘువీరాయ సేతూల్లంఘిత సింధవే |
జితరాక్షస రాజాయ రణధీరాయ మంగళం ‖ 10 ‖
విభీషణకృతే ప్రీత్యా లంకాభీష్ట ప్రదాయినే |
సర్వలోక శరణ్యాయ శ్రీరాఘవాయ మంగళం ‖ 11 ‖
ఆగత్యనగరీం దివ్యామభిషిక్తాయ సీతయా |
రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం ‖ 12 ‖
భ్రహ్మాది దేవసేవ్యాయ భ్రహ్మణ్యాయ మహాత్మనే |
జానకీ ప్రాణనాథాయ రఘునాథాయ మంగళం ‖ 13 ‖
శ్రీసౌమ్య జామాతృమునేః కృపయాస్మాను పేయుషే |
మహతే మమ నాథాయ రఘునాథాయ మంగళం ‖ 14 ‖
మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః |
సర్వైశ్చ పూర్వైరాచార్ర్యైః సత్కృతాయాస్తు మంగళం ‖ 15 ‖
రమ్యజా మాతృ మునినా మంగళాశాసనం కృతం |
త్రైలోక్యాధిపతిః శ్రీమాన్ కరోతు మంగళం సదా ‖

Rama, son of Kousalya and Dasharatha, heir of Raghu dynasty, who has color if rich dark cloud armed with sword and bow, handsome among all men, who shines with his wife Sita and brothers
the one who has vishwamitra as companion,one who left ayodhya and lived in dark forest chitrakoota, one who likes fruit offered by shabari, intensely devoted by Jatayu, the bird.
The One greatly devoted by Hanuma, helped Sugreeva,adventorous hero of great dynasty of Raghu, on returning to Ayodhya crowned along with Sita, the one who devoted by Lord Brahma, and other devas, king of all three worlds i devote to thee
Comments
Post a Comment