Skip to main content

Posts

Showing posts with the label saraswathi stotram

Shree Saraswathi Stotram in Telugu

Shree Saraswathi Stotram  యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా | యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా || 1 || దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాందధానా హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ | భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాzసమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా || 2 || సురాసురైస్సేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా | విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా || 3 || సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా | ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ || 4 || సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా || 5 || సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః | శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః || 6 || నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః | విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః || 7 || శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః | శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః || 8 || ముక్తాలంకృత...