Shree Ganesha Harathi Song గణేశ హారతి: మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాధునకు మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాధునకు శుభ మంగళమని పాడరే మన గణనాధునకు ముత్యాలా హారతులు ముదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను ముత్యాలా హారతులు ముదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాధునకు జయ మంగళమని పాడరే మన గణనాధునకు కరివదన సదనునికి కాంతి మంగళం గిరిసుత ప్రియ తనయునునికి దివ్య మంగళం కరివదన సదనునికి కాంతి మంగళం గిరిసుత ప్రియ తనయునునికి దివ్య మంగళం మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాధునకు జయ మంగళమని పాడరే మన గణనాధునకు సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద మంగళం సదాశివుని కీర్తునకు సర్వ మంగళం సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద మంగళం సదాశివుని కీర్తునకు సర్వ మంగళం మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాధునకు మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాధునకు శుభ మంగళమని పాడరే మన గణనాధునకు జయ మంగళమని పాడరే మన గణనాధునకు శుభ మంగళమని పాడరే మన గణనాధునకు జయ మంగళమని పాడరే మన గణనాధునకు శుభ మంగళమని పాడరే మన గణనాధునకు జయ మంగళమన...
Stotramindia.blogspot.com is a blog that features a collection of stotrams in Hindi and Telugu. The blog provides a platform for users to access and recite stotrams dedicated to various gods and goddesses in the Hindu religion. The blog also includes translations and explanations of the stotrams, providing readers with a deeper understanding of their significance and meaning. With its easy-to-use interface and extensive collection of stotrams,