Skip to main content

Posts

Showing posts with the label Venkateshwara stotram

Bhaja Govindram lyrics in telugu

Baja Govindham  Baja govindam is composed by adi Shankaracharya and is considered as summary of Advaitha Vedanta in 8th century. The story behind this was once adi Shankaracharya on this way to Varanasi came across an old aged sage reciting principles of grammar. Adi Shankaracharya suggested him not to waste time on grammar at his age but to worship God ,only then he will be liberted from life and death and attains Salvation. Bhaja Govidam is recited oh this occasion. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే | సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రింకరణే ‖ 1 ‖ మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిమ్ మనసి వితృష్ణామ్ | యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తమ్ ‖ 2 ‖ నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మా గా మోహావేశమ్ | ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయా వారం వారమ్ ‖ 3 ‖ నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవిత మతిశయ చపలమ్ | విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం లోకం శోకహతం చ సమస్తమ్ ‖ 4 ‖ యావద్-విత్తోపార్జన సక్తః తావన్-నిజపరివారో రక్తః | పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే...

sri Venkateswara stotram- kamala kucha chuchuka kunkumatho - ourjournalindia

శ్రీ వేంకటేశ్వర స్తోత్రమ్ Keep the faith,hold on, Things will get better.  Let us Chant this mantra. Lord Venkateswara కమలాకుచ చూచుక కుంకమతో నియతారుణి తాతుల నీలతనో | కమలాయత లోచన లోకపతే విజయీభవ వేంకట శైలపతే ‖ సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే ప్రముఖా ఖిలదైవత మౌళిమణే | శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృష శైలపతే ‖ అతివేలతయా తవ దుర్విషహై రను వేలకృతై రపరాధశతైః | భరితం త్వరితం వృష శైలపతే పరయా కృపయా పరిపాహి హరే ‖ అధి వేంకట శైల ముదారమతే- ర్జనతాభి మతాధిక దానరతాత్ | పరదేవతయా గదితానిగమైః కమలాదయితాన్న పరంకలయే ‖ కల వేణుర వావశ గోపవధూ శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ | ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే ‖ అభిరామ గుణాకర దాశరధే జగదేక ధనుర్థర ధీరమతే | రఘునాయక రామ రమేశ విభో వరదో భవ దేవ దయా జలధే ‖ అవనీ తనయా కమనీయ కరం రజనీకర చారు ముఖాంబురుహమ్ | రజనీచర రాజత మోమి హిరం మహనీయ మహం రఘురామమయే ‖ సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుకాయమ మోఘశరమ్ | అపహాయ రఘూద్వయ మన్యమహం న కథంచన కంచన జాతుభజే ‖ వినా వేంకటేశం న నాథో న నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి | ...