శ్రీ వేంకటేశ్వర స్తోత్రమ్ Keep the faith,hold on, Things will get better. Let us Chant this mantra. Lord Venkateswara కమలాకుచ చూచుక కుంకమతో నియతారుణి తాతుల నీలతనో | కమలాయత లోచన లోకపతే విజయీభవ వేంకట శైలపతే ‖ సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే ప్రముఖా ఖిలదైవత మౌళిమణే | శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృష శైలపతే ‖ అతివేలతయా తవ దుర్విషహై రను వేలకృతై రపరాధశతైః | భరితం త్వరితం వృష శైలపతే పరయా కృపయా పరిపాహి హరే ‖ అధి వేంకట శైల ముదారమతే- ర్జనతాభి మతాధిక దానరతాత్ | పరదేవతయా గదితానిగమైః కమలాదయితాన్న పరంకలయే ‖ కల వేణుర వావశ గోపవధూ శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ | ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే ‖ అభిరామ గుణాకర దాశరధే జగదేక ధనుర్థర ధీరమతే | రఘునాయక రామ రమేశ విభో వరదో భవ దేవ దయా జలధే ‖ అవనీ తనయా కమనీయ కరం రజనీకర చారు ముఖాంబురుహమ్ | రజనీచర రాజత మోమి హిరం మహనీయ మహం రఘురామమయే ‖ సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుకాయమ మోఘశరమ్ | అపహాయ రఘూద్వయ మన్యమహం న కథంచన కంచన జాతుభజే ‖ వినా వేంకటేశం న నాథో న నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి | ...
Stotramindia.blogspot.com is a blog that features a collection of stotrams in Hindi and Telugu. The blog provides a platform for users to access and recite stotrams dedicated to various gods and goddesses in the Hindu religion. The blog also includes translations and explanations of the stotrams, providing readers with a deeper understanding of their significance and meaning. With its easy-to-use interface and extensive collection of stotrams,