Skip to main content

Posts

Showing posts with the label Mantra to remove enemies

Aditya Hrudayam In Telugu with Meaning | Mantra to Remove Enemies

Aditya Hrudayam ధ్యానం నమస్సవిత్రే జగదేక చక్షుసే జగత్ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే విరించి నారాయణ శంకరాత్మనే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ । రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥ After getting exhausted in the battle and on seeing Ravana, who was duly prepared and reached the battleground Rama stood in the war with a deep thought దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ । ఉపాగమ్యా-బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః ॥ 2 ॥ (Seeing this) Bhagavan Sage Agastya, who came along with the Gods to see the battle Approached Rama and spoke to him రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ । యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥ Rama, O Rama, the elegant one with great shoulders, listen to this eternal secret By which, you, my child, can be victorious on all your enemies in the war ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్ । జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ॥ 4 ॥ This holy Aditya hrudayam can destroy all the enemies and By chanting this stotram d