Skip to main content

Posts

Showing posts with the label narayana narayana jaya govinda hare

Narayana Stotram LyricsIn Telugu OurJournalIndia

Narayana Stotram: Chanting Narayana Stotram one will be blessed by Lord Narayana నారాయణ నారాయణ జయ గోవింద హరే ‖ నారాయణ నారాయణ జయ గోపాల హరే ‖ కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ ‖ 1 ‖ ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ ‖ 2 ‖ యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ ‖ 3 ‖ పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ ‖ 4 ‖ మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ ‖ 5 ‖ రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ ‖ 6 ‖ మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ ‖ 7 ‖ బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ ‖ 8 ‖ వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ ‖ 9 ‖ జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ ‖ 10 ‖ పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ ‖ 11 ‖ అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ ‖ 12 ‖ హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ ‖ 13 ‖ దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ ‖ 14 ‖ గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ ‖ 15 ‖ సరయుతీరవిహార సజ్జన^^ఋషిమందార నారాయణ ‖ 16 ‖ విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ ‖ 17 ‖ ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ ‖ 18 ‖ జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ ‖ 19 ‖ దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ ‖ ...