Skip to main content

Durga sahasranama Stotram in telugu with lYrics- ourjournalindia

Durga Sahasranamam Stotram  in Telugu

Durga Sahasra Stotram  Will Clear All your Obstacles in life


| అథ శ్రీ దుర్గా సహస్రనామస్తోత్రమ్ ||

నారద ఉవాచ –
కుమార గుణగంభీర దేవసేనాపతే ప్రభో |
సర్వాభీష్టప్రదం పుంసాం సర్వపాపప్రణాశనమ్ || 1||

గుహ్యాద్గుహ్యతరం స్తోత్రం భక్తివర్ధకమంజసా |
మంగలం గ్రహపీడాదిశాంతిదం వక్తుమర్హసి || 2||

స్కంద ఉవాచ –
శృణు నారద దేవర్షే లోకానుగ్రహకామ్యయా |
యత్పృచ్ఛసి పరం పుణ్యం తత్తే వక్ష్యామి కౌతుకాత్ || 3|

మాతా మే లోకజననీ హిమవన్నగసత్తమాత్ |
మేనాయాం బ్రహ్మవాదిన్యాం ప్రాదుర్భూతా హరప్రియా || 4||

మహతా తపసా‌உ‌உరాధ్య శంకరం లోకశంకరమ్ |
స్వమేవ వల్లభం భేజే కలేవ హి కలానిధిమ్ || 5||

నగానామధిరాజస్తు హిమవాన్ విరహాతురః |
స్వసుతాయాః పరిక్షీణే వసిష్ఠేన ప్రబోధితః || 6||

త్రిలోకజననీ సేయం ప్రసన్నా త్వయి పుణ్యతః |
ప్రాదుర్భూతా సుతాత్వేన తద్వియోగం శుభం త్యజ || 7||

బహురూపా చ దుర్గేయం బహునామ్నీ సనాతనీ |
సనాతనస్య జాయా సా పుత్రీమోహం త్యజాధునా || 8||

ఇతి ప్రబోధితః శైలః తాం తుష్టావ పరాం శివామ్ |
తదా ప్రసన్నా సా దుర్గా పితరం ప్రాహ నందినీ || 9||

మత్ప్రసాదాత్పరం స్తోత్రం హృదయే ప్రతిభాసతామ్ |
తేన నామ్నాం సహస్రేణ పూజయన్ కామమాప్నుహి || 10||

ఇత్యుక్త్వాంతర్హితాయాం తు హృదయే స్ఫురితం తదా |
నామ్నాం సహస్రం దుర్గాయాః పృచ్ఛతే మే యదుక్తవాన్ || 11||

మంగలానాం మంగలం తద్ దుర్గానామ సహస్రకమ్ |
సర్వాభీష్టప్రదాం పుంసాం బ్రవీమ్యఖిలకామదమ్ || 12||

దుర్గాదేవీ సమాఖ్యాతా హిమవానృషిరుచ్యతే |
ఛందోనుష్టుప్ జపో దేవ్యాః ప్రీతయే క్రియతే సదా || 13||

అస్య శ్రీదుర్గాస్తోత్రమహామంత్రస్య | హిమవాన్ ఋషిః | అనుష్టుప్ ఛందః |
దుర్గాభగవతీ దేవతా | శ్రీదుర్గాప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః | |

శ్రీభగవత్యై దుర్గాయై నమః |

దేవీధ్యానమ్
ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాం
శంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |
సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం
ధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ||

శ్రీ జయదుర్గాయై నమః |

ఓం శివాథోమా రమా శక్తిరనంతా నిష్కలా‌உమలా |
శాంతా మాహేశ్వరీ నిత్యా శాశ్వతా పరమా క్షమా || 1||

అచింత్యా కేవలానంతా శివాత్మా పరమాత్మికా |
అనాదిరవ్యయా శుద్ధా సర్వఙ్ఞా సర్వగా‌உచలా || 2||

ఏకానేకవిభాగస్థా మాయాతీతా సునిర్మలా |
మహామాహేశ్వరీ సత్యా మహాదేవీ నిరంజనా || 3||

కాష్ఠా సర్వాంతరస్థా‌உపి చిచ్ఛక్తిశ్చాత్రిలాలితా |
సర్వా సర్వాత్మికా విశ్వా జ్యోతీరూపాక్షరామృతా || 4||

శాంతా ప్రతిష్ఠా సర్వేశా నివృత్తిరమృతప్రదా |
వ్యోమమూర్తిర్వ్యోమసంస్థా వ్యోమధారా‌உచ్యుతా‌உతులా || 5||

అనాదినిధనా‌உమోఘా కారణాత్మకలాకులా |
ఋతుప్రథమజా‌உనాభిరమృతాత్మసమాశ్రయా || 6||

ప్రాణేశ్వరప్రియా నమ్యా మహామహిషఘాతినీ |
ప్రాణేశ్వరీ ప్రాణరూపా ప్రధానపురుషేశ్వరీ || 7||

సర్వశక్తికలా‌உకామా మహిషేష్టవినాశినీ |
సర్వకార్యనియంత్రీ చ సర్వభూతేశ్వరేశ్వరీ || 8||

అంగదాదిధరా చైవ తథా ముకుటధారిణీ |
సనాతనీ మహానందా‌உ‌உకాశయోనిస్తథేచ్యతే || 9||

చిత్ప్రకాశస్వరూపా చ మహాయోగేశ్వరేశ్వరీ |
మహామాయా సదుష్పారా మూలప్రకృతిరీశికా || 10||

సంసారయోనిః సకలా సర్వశక్తిసముద్భవా |
సంసారపారా దుర్వారా దుర్నిరీక్షా దురాసదా || 11||

ప్రాణశక్తిశ్చ సేవ్యా చ యోగినీ పరమాకలా |
మహావిభూతిర్దుర్దర్శా మూలప్రకృతిసంభవా || 12||

అనాద్యనంతవిభవా పరార్థా పురుషారణిః |
సర్గస్థిత్యంతకృచ్చైవ సుదుర్వాచ్యా దురత్యయా || 13||

శబ్దగమ్యా శబ్దమాయా శబ్దాఖ్యానందవిగ్రహా |
ప్రధానపురుషాతీతా ప్రధానపురుషాత్మికా || 14||

పురాణీ చిన్మయా పుంసామిష్టదా పుష్టిరూపిణీ |
పూతాంతరస్థా కూటస్థా మహాపురుషసంఙ్ఞితా || 15||

జన్మమృత్యుజరాతీతా సర్వశక్తిస్వరూపిణీ |
వాఞ్ఛాప్రదా‌உనవచ్ఛిన్నప్రధానానుప్రవేశినీ || 16||

క్షేత్రఙ్ఞా‌உచింత్యశక్తిస్తు ప్రోచ్యతే‌உవ్యక్తలక్షణా |
మలాపవర్జితా‌உ‌உనాదిమాయా త్రితయతత్త్వికా || 17||

ప్రీతిశ్చ ప్రకృతిశ్చైవ గుహావాసా తథోచ్యతే |
మహామాయా నగోత్పన్నా తామసీ చ ధ్రువా తథా || 18||

వ్యక్తా‌உవ్యక్తాత్మికా కృష్ణా రక్తా శుక్లా హ్యకారణా |
ప్రోచ్యతే కార్యజననీ నిత్యప్రసవధర్మిణీ || 19||

సర్గప్రలయముక్తా చ సృష్టిస్థిత్యంతధర్మిణీ |
బ్రహ్మగర్భా చతుర్వింశస్వరూపా పద్మవాసినీ || 20||

అచ్యుతాహ్లాదికా విద్యుద్బ్రహ్మయోనిర్మహాలయా |
మహాలక్ష్మీ సముద్భావభావితాత్మామహేశ్వరీ || 21||

మహావిమానమధ్యస్థా మహానిద్రా సకౌతుకా |
సర్వార్థధారిణీ సూక్ష్మా హ్యవిద్ధా పరమార్థదా || 22||

అనంతరూపా‌உనంతార్థా తథా పురుషమోహినీ |
అనేకానేకహస్తా చ కాలత్రయవివర్జితా || 23||

బ్రహ్మజన్మా హరప్రీతా మతిర్బ్రహ్మశివాత్మికా |
బ్రహ్మేశవిష్ణుసంపూజ్యా బ్రహ్మాఖ్యా బ్రహ్మసంఙ్ఞితా || 24||

వ్యక్తా ప్రథమజా బ్రాహ్మీ మహారాత్రీః ప్రకీర్తితా |
ఙ్ఞానస్వరూపా వైరాగ్యరూపా హ్యైశ్వర్యరూపిణీ || 25||

ధర్మాత్మికా బ్రహ్మమూర్తిః ప్రతిశ్రుతపుమర్థికా |
అపాంయోనిః స్వయంభూతా మానసీ తత్త్వసంభవా || 26||

ఈశ్వరస్య ప్రియా ప్రోక్తా శంకరార్ధశరీరిణీ |
భవానీ చైవ రుద్రాణీ మహాలక్ష్మీస్తథా‌உంబికా || 27||

మహేశ్వరసముత్పన్నా భుక్తిముక్తి ప్రదాయినీ |
సర్వేశ్వరీ సర్వవంద్యా నిత్యముక్తా సుమానసా || 28||

మహేంద్రోపేంద్రనమితా శాంకరీశానువర్తినీ |
ఈశ్వరార్ధాసనగతా మాహేశ్వరపతివ్రతా || 29||

సంసారశోషిణీ చైవ పార్వతీ హిమవత్సుతా |
పరమానందదాత్రీ చ గుణాగ్ర్యా యోగదా తథా || 30||

ఙ్ఞానమూర్తిశ్చ సావిత్రీ లక్ష్మీః శ్రీః కమలా తథా |
అనంతగుణగంభీరా హ్యురోనీలమణిప్రభా || 31||

సరోజనిలయా గంగా యోగిధ్యేయా‌உసురార్దినీ |
సరస్వతీ సర్వవిద్యా జగజ్జ్యేష్ఠా సుమంగలా || 32||

వాగ్దేవీ వరదా వర్యా కీర్తిః సర్వార్థసాధికా |
వాగీశ్వరీ బ్రహ్మవిద్యా మహావిద్యా సుశోభనా || 33||

గ్రాహ్యవిద్యా వేదవిద్యా ధర్మవిద్యా‌உ‌உత్మభావితా |
స్వాహా విశ్వంభరా సిద్ధిః సాధ్యా మేధా ధృతిః కృతిః || 34||

సునీతిః సంకృతిశ్చైవ కీర్తితా నరవాహినీ |
పూజావిభావినీ సౌమ్యా భోగ్యభాగ్ భోగదాయినీ || 35||

శోభావతీ శాంకరీ చ లోలా మాలావిభూషితా |
పరమేష్ఠిప్రియా చైవ త్రిలోకీసుందరీ మాతా || 36||

నందా సంధ్యా కామధాత్రీ మహాదేవీ సుసాత్త్వికా |
మహామహిషదర్పఘ్నీ పద్మమాలా‌உఘహారిణీ || 37||

విచిత్రముకుటా రామా కామదాతా ప్రకీర్తితా |
పితాంబరధరా దివ్యవిభూషణ విభూషితా || 38||

దివ్యాఖ్యా సోమవదనా జగత్సంసృష్టివర్జితా |
నిర్యంత్రా యంత్రవాహస్థా నందినీ రుద్రకాలికా || 39||

ఆదిత్యవర్ణా కౌమారీ మయూరవరవాహినీ |
పద్మాసనగతా గౌరీ మహాకాలీ సురార్చితా || 40||

అదితిర్నియతా రౌద్రీ పద్మగర్భా వివాహనా |
విరూపాక్షా కేశివాహా గుహాపురనివాసినీ || 41||

మహాఫలా‌உనవద్యాంగీ కామరూపా సరిద్వరా |
భాస్వద్రూపా ముక్తిదాత్రీ ప్రణతక్లేశభంజనా || 42||

కౌశికీ గోమినీ రాత్రిస్త్రిదశారివినాశినీ |
బహురూపా సురూపా చ విరూపా రూపవర్జితా || 43||

భక్తార్తిశమనా భవ్యా భవభావవినాశినీ |
సర్వఙ్ఞానపరీతాంగీ సర్వాసురవిమర్దికా || 44||

పికస్వనీ సామగీతా భవాంకనిలయా ప్రియా |
దీక్షా విద్యాధరీ దీప్తా మహేంద్రాహితపాతినీ || 45||

సర్వదేవమయా దక్షా సముద్రాంతరవాసినీ |
అకలంకా నిరాధారా నిత్యసిద్ధా నిరామయా || 46||

కామధేనుబృహద్గర్భా ధీమతీ మౌననాశినీ |
నిఃసంకల్పా నిరాతంకా వినయా వినయప్రదా || 47||

జ్వాలామాలా సహస్రాఢ్యా దేవదేవీ మనోమయా |
సుభగా సువిశుద్ధా చ వసుదేవసముద్భవా || 48||

మహేంద్రోపేంద్రభగినీ భక్తిగమ్యా పరావరా |
ఙ్ఞానఙ్ఞేయా పరాతీతా వేదాంతవిషయా మతిః || 49||

దక్షిణా దాహికా దహ్యా సర్వభూతహృదిస్థితా |
యోగమాయా విభాగఙ్ఞా మహామోహా గరీయసీ || 50||

సంధ్యా సర్వసముద్భూతా బ్రహ్మవృక్షాశ్రియాదితిః |
బీజాంకురసముద్భూతా మహాశక్తిర్మహామతిః || 51||

ఖ్యాతిః ప్రఙ్ఞావతీ సంఙ్ఞా మహాభోగీంద్రశాయినీ |
హీంకృతిః శంకరీ శాంతిర్గంధర్వగణసేవితా || 52||

వైశ్వానరీ మహాశూలా దేవసేనా భవప్రియా |
మహారాత్రీ పరానందా శచీ దుఃస్వప్ననాశినీ || 53||

ఈడ్యా జయా జగద్ధాత్రీ దుర్విఙ్ఞేయా సురూపిణీ |
గుహాంబికా గణోత్పన్నా మహాపీఠా మరుత్సుతా || 54||

హవ్యవాహా భవానందా జగద్యోనిః ప్రకీర్తితా |
జగన్మాతా జగన్మృత్యుర్జరాతీతా చ బుద్ధిదా || 55||

సిద్ధిదాత్రీ రత్నగర్భా రత్నగర్భాశ్రయా పరా |
దైత్యహంత్రీ స్వేష్టదాత్రీ మంగలైకసువిగ్రహా || 56||

పురుషాంతర్గతా చైవ సమాధిస్థా తపస్వినీ |
దివిస్థితా త్రిణేత్రా చ సర్వేంద్రియమనాధృతిః || 57||

సర్వభూతహృదిస్థా చ తథా సంసారతారిణీ |
వేద్యా బ్రహ్మవివేద్యా చ మహాలీలా ప్రకీర్తితా || 58||

బ్రాహ్మణిబృహతీ బ్రాహ్మీ బ్రహ్మభూతా‌உఘహారిణీ |
హిరణ్మయీ మహాదాత్రీ సంసారపరివర్తికా || 59||

సుమాలినీ సురూపా చ భాస్వినీ ధారిణీ తథా |
ఉన్మూలినీ సర్వసభా సర్వప్రత్యయసాక్షిణీ || 60||

సుసౌమ్యా చంద్రవదనా తాండవాసక్తమానసా |
సత్త్వశుద్ధికరీ శుద్ధా మలత్రయవినాశినీ || 61||

జగత్త్త్రయీ జగన్మూర్తిస్త్రిమూర్తిరమృతాశ్రయా |
విమానస్థా విశోకా చ శోకనాశిన్యనాహతా || 62||

హేమకుండలినీ కాలీ పద్మవాసా సనాతనీ |
సదాకీర్తిః సర్వభూతశయా దేవీ సతాంప్రియా || 63||

బ్రహ్మమూర్తికలా చైవ కృత్తికా కంజమాలినీ |
వ్యోమకేశా క్రియాశక్తిరిచ్ఛాశక్తిః పరాగతిః || 64||

క్షోభికా ఖండికాభేద్యా భేదాభేదవివర్జితా |
అభిన్నా భిన్నసంస్థానా వశినీ వంశధారిణీ || 65||

గుహ్యశక్తిర్గుహ్యతత్త్వా సర్వదా సర్వతోముఖీ |
భగినీ చ నిరాధారా నిరాహారా ప్రకీర్తితా || 66||

నిరంకుశపదోద్భూతా చక్రహస్తా విశోధికా |
స్రగ్విణీ పద్మసంభేదకారిణీ పరికీర్తితా || 67||

పరావరవిధానఙ్ఞా మహాపురుషపూర్వజా |
పరావరఙ్ఞా విద్యా చ విద్యుజ్జిహ్వా జితాశ్రయా || 68||

విద్యామయీ సహస్రాక్షీ సహస్రవదనాత్మజా |
సహస్రరశ్మిఃసత్వస్థా మహేశ్వరపదాశ్రయా || 69||

జ్వాలినీ సన్మయా వ్యాప్తా చిన్మయా పద్మభేదికా |
మహాశ్రయా మహామంత్రా మహాదేవమనోరమా || 70||

వ్యోమలక్ష్మీః సింహరథా చేకితానా‌உమితప్రభా |
విశ్వేశ్వరీ భగవతీ సకలా కాలహారిణీ || 71||

సర్వవేద్యా సర్వభద్రా గుహ్యా దూఢా గుహారణీ |
ప్రలయా యోగధాత్రీ చ గంగా విశ్వేశ్వరీ తథా || 72||

కామదా కనకా కాంతా కంజగర్భప్రభా తథా |
పుణ్యదా కాలకేశా చ భోక్త్త్రీ పుష్కరిణీ తథా || 73||

సురేశ్వరీ భూతిదాత్రీ భూతిభూషా ప్రకీర్తితా |
పంచబ్రహ్మసముత్పన్నా పరమార్థా‌உర్థవిగ్రహా || 74||

వర్ణోదయా భానుమూర్తిర్వాగ్విఙ్ఞేయా మనోజవా |
మనోహరా మహోరస్కా తామసీ వేదరూపిణీ || 75||

వేదశక్తిర్వేదమాతా వేదవిద్యాప్రకాశినీ |
యోగేశ్వరేశ్వరీ మాయా మహాశక్తిర్మహామయీ || 76||

విశ్వాంతఃస్థా వియన్మూర్తిర్భార్గవీ సురసుందరీ |
సురభిర్నందినీ విద్యా నందగోపతనూద్భవా || 77||

భారతీ పరమానందా పరావరవిభేదికా |
సర్వప్రహరణోపేతా కామ్యా కామేశ్వరేశ్వరీ || 78||

అనంతానందవిభవా హృల్లేఖా కనకప్రభా |
కూష్మాండా ధనరత్నాఢ్యా సుగంధా గంధదాయినీ || 79||

త్రివిక్రమపదోద్భూతా చతురాస్యా శివోదయా |
సుదుర్లభా ధనాధ్యక్షా ధన్యా పింగలలోచనా || 80||

శాంతా ప్రభాస్వరూపా చ పంకజాయతలోచనా |
ఇంద్రాక్షీ హృదయాంతఃస్థా శివా మాతా చ సత్క్రియా || 81||

గిరిజా చ సుగూఢా చ నిత్యపుష్టా నిరంతరా |
దుర్గా కాత్యాయనీ చండీ చంద్రికా కాంతవిగ్రహా || 82||

హిరణ్యవర్ణా జగతీ జగద్యంత్రప్రవర్తికా |
మందరాద్రినివాసా చ శారదా స్వర్ణమాలినీ || 83||

రత్నమాలా రత్నగర్భా వ్యుష్టిర్విశ్వప్రమాథినీ |
పద్మానందా పద్మనిభా నిత్యపుష్టా కృతోద్భవా || 84||

నారాయణీ దుష్టశిక్షా సూర్యమాతా వృషప్రియా |
మహేంద్రభగినీ సత్యా సత్యభాషా సుకోమలా || 85||

వామా చ పంచతపసాం వరదాత్రీ ప్రకీర్తితా |
వాచ్యవర్ణేశ్వరీ విద్యా దుర్జయా దురతిక్రమా || 86||

కాలరాత్రిర్మహావేగా వీరభద్రప్రియా హితా |
భద్రకాలీ జగన్మాతా భక్తానాం భద్రదాయినీ || 87||

కరాలా పింగలాకారా కామభేత్త్రీ మహామనాః |
యశస్వినీ యశోదా చ షడధ్వపరివర్తికా || 88||

శంఖినీ పద్మినీ సంఖ్యా సాంఖ్యయోగప్రవర్తికా |
చైత్రాదిర్వత్సరారూఢా జగత్సంపూరణీంద్రజా || 89||

శుంభఘ్నీ ఖేచరారాధ్యా కంబుగ్రీవా బలీడితా |
ఖగారూఢా మహైశ్వర్యా సుపద్మనిలయా తథా || 90||

విరక్తా గరుడస్థా చ జగతీహృద్గుహాశ్రయా |
శుంభాదిమథనా భక్తహృద్గహ్వరనివాసినీ || 91||

జగత్త్త్రయారణీ సిద్ధసంకల్పా కామదా తథా |
సర్వవిఙ్ఞానదాత్రీ చానల్పకల్మషహారిణీ || 92||

సకలోపనిషద్గమ్యా దుష్టదుష్ప్రేక్ష్యసత్తమా |
సద్వృతా లోకసంవ్యాప్తా తుష్టిః పుష్టిః క్రియావతీ || 93||

విశ్వామరేశ్వరీ చైవ భుక్తిముక్తిప్రదాయినీ |
శివాధృతా లోహితాక్షీ సర్పమాలావిభూషణా || 94||

నిరానందా త్రిశూలాసిధనుర్బాణాదిధారిణీ |
అశేషధ్యేయమూర్తిశ్చ దేవతానాం చ దేవతా || 95||

వరాంబికా గిరేః పుత్రీ నిశుంభవినిపాతినీ |
సువర్ణా స్వర్ణలసితా‌உనంతవర్ణా సదాధృతా || 96||

శాంకరీ శాంతహృదయా అహోరాత్రవిధాయికా |
విశ్వగోప్త్రీ గూఢరూపా గుణపూర్ణా చ గార్గ్యజా || 97||

గౌరీ శాకంభరీ సత్యసంధా సంధ్యాత్రయీధృతా |
సర్వపాపవినిర్ముక్తా సర్వబంధవివర్జితా || 98||

సాంఖ్యయోగసమాఖ్యాతా అప్రమేయా మునీడితా |
విశుద్ధసుకులోద్భూతా బిందునాదసమాదృతా || 99||

శంభువామాంకగా చైవ శశితుల్యనిభాననా |
వనమాలావిరాజంతీ అనంతశయనాదృతా || 100||

నరనారాయణోద్భూతా నారసింహీ ప్రకీర్తితా |
దైత్యప్రమాథినీ శంఖచక్రపద్మగదాధరా || 101||

సంకర్షణసముత్పన్నా అంబికా సజ్జనాశ్రయా |
సువృతా సుందరీ చైవ ధర్మకామార్థదాయినీ || 102||

మోక్షదా భక్తినిలయా పురాణపురుషాదృతా |
మహావిభూతిదా‌உ‌உరాధ్యా సరోజనిలయా‌உసమా || 103||

అష్టాదశభుజా‌உనాదిర్నీలోత్పలదలాక్షిణీ |
సర్వశక్తిసమారూఢా ధర్మాధర్మవివర్జితా || 104||

వైరాగ్యఙ్ఞాననిరతా నిరాలోకా నిరింద్రియా |
విచిత్రగహనాధారా శాశ్వతస్థానవాసినీ || 105||

ఙ్ఞానేశ్వరీ పీతచేలా వేదవేదాంగపారగా |
మనస్వినీ మన్యుమాతా మహామన్యుసముద్భవా || 106||

అమన్యురమృతాస్వాదా పురందరపరిష్టుతా |
అశోచ్యా భిన్నవిషయా హిరణ్యరజతప్రియా || 107||

హిరణ్యజననీ భీమా హేమాభరణభూషితా |
విభ్రాజమానా దుర్ఙ్ఞేయా జ్యోతిష్టోమఫలప్రదా || 108||

మహానిద్రాసముత్పత్తిరనిద్రా సత్యదేవతా |
దీర్ఘా కకుద్మినీ పింగజటాధారా మనోఙ్ఞధీః || 109||

మహాశ్రయా రమోత్పన్నా తమఃపారే ప్రతిష్ఠితా |
త్రితత్త్వమాతా త్రివిధా సుసూక్ష్మా పద్మసంశ్రయా || 110||

శాంత్యతీతకలా‌உతీతవికారా శ్వేతచేలికా |
చిత్రమాయా శివఙ్ఞానస్వరూపా దైత్యమాథినీ || 111||

కాశ్యపీ కాలసర్పాభవేణికా శాస్త్రయోనికా |
త్రయీమూర్తిః క్రియామూర్తిశ్చతుర్వర్గా చ దర్శినీ || 112||

నారాయణీ నరోత్పన్నా కౌముదీ కాంతిధారిణీ |
కౌశికీ లలితా లీలా పరావరవిభావినీ || 113||

వరేణ్యా‌உద్భుతమహాత్మ్యా వడవా వామలోచనా |
సుభద్రా చేతనారాధ్యా శాంతిదా శాంతివర్ధినీ || 114||

జయాదిశక్తిజననీ శక్తిచక్రప్రవర్తికా |
త్రిశక్తిజననీ జన్యా షట్సూత్రపరివర్ణితా || 115||

సుధౌతకర్మణా‌உ‌உరాధ్యా యుగాంతదహనాత్మికా |
సంకర్షిణీ జగద్ధాత్రీ కామయోనిః కిరీటినీ || 116||

ఐంద్రీ త్రైలోక్యనమితా వైష్ణవీ పరమేశ్వరీ |
ప్రద్యుమ్నజననీ బింబసమోష్ఠీ పద్మలోచనా || 117||

మదోత్కటా హంసగతిః ప్రచండా చండవిక్రమా |
వృషాధీశా పరాత్మా చ వింధ్యా పర్వతవాసినీ || 118||

హిమవన్మేరునిలయా కైలాసపురవాసినీ |
చాణూరహంత్రీ నీతిఙ్ఞా కామరూపా త్రయీతనుః || 119||

వ్రతస్నాతా ధర్మశీలా సింహాసననివాసినీ |
వీరభద్రాదృతా వీరా మహాకాలసముద్భవా || 120||

విద్యాధరార్చితా సిద్ధసాధ్యారాధితపాదుకా |
శ్రద్ధాత్మికా పావనీ చ మోహినీ అచలాత్మికా || 121||

మహాద్భుతా వారిజాక్షీ సింహవాహనగామినీ |
మనీషిణీ సుధావాణీ వీణావాదనతత్పరా || 122||

శ్వేతవాహనిషేవ్యా చ లసన్మతిరరుంధతీ |
హిరణ్యాక్షీ తథా చైవ మహానందప్రదాయినీ || 123||

వసుప్రభా సుమాల్యాప్తకంధరా పంకజాననా |
పరావరా వరారోహా సహస్రనయనార్చితా || 124||

శ్రీరూపా శ్రీమతీ శ్రేష్ఠా శివనామ్నీ శివప్రియా |
శ్రీప్రదా శ్రితకల్యాణా శ్రీధరార్ధశరీరిణీ || 125||

శ్రీకలా‌உనంతదృష్టిశ్చ హ్యక్షుద్రారాతిసూదనీ |
రక్తబీజనిహంత్రీ చ దైత్యసంగవిమర్దినీ || 126||

సింహారూఢా సింహికాస్యా దైత్యశోణితపాయినీ |
సుకీర్తిసహితాచ్ఛిన్నసంశయా రసవేదినీ || 127||

గుణాభిరామా నాగారివాహనా నిర్జరార్చితా |
నిత్యోదితా స్వయంజ్యోతిః స్వర్ణకాయా ప్రకీర్తితా || 128||

వజ్రదండాంకితా చైవ తథామృతసంజీవినీ |
వజ్రచ్ఛన్నా దేవదేవీ వరవజ్రస్వవిగ్రహా || 129||

మాంగల్యా మంగలాత్మా చ మాలినీ మాల్యధారిణీ |
గంధర్వీ తరుణీ చాంద్రీ ఖడ్గాయుధధరా తథా || 130||

సౌదామినీ ప్రజానందా తథా ప్రోక్తా భృగూద్భవా |
ఏకానంగా చ శాస్త్రార్థకుశలా ధర్మచారిణీ || 131||

ధర్మసర్వస్వవాహా చ ధర్మాధర్మవినిశ్చయా |
ధర్మశక్తిర్ధర్మమయా ధార్మికానాం శివప్రదా || 132||

విధర్మా విశ్వధర్మఙ్ఞా ధర్మార్థాంతరవిగ్రహా |
ధర్మవర్ష్మా ధర్మపూర్వా ధర్మపారంగతాంతరా || 133||

ధర్మోపదేష్ట్రీ ధర్మాత్మా ధర్మగమ్యా ధరాధరా |
కపాలినీ శాకలినీ కలాకలితవిగ్రహా || 134||

సర్వశక్తివిముక్తా చ కర్ణికారధరా‌உక్షరా|
కంసప్రాణహరా చైవ యుగధర్మధరా తథా || 135||

యుగప్రవర్తికా ప్రోక్తా త్రిసంధ్యా ధ్యేయవిగ్రహా |
స్వర్గాపవర్గదాత్రీ చ తథా ప్రత్యక్షదేవతా || 136||

ఆదిత్యా దివ్యగంధా చ దివాకరనిభప్రభా |
పద్మాసనగతా ప్రోక్తా ఖడ్గబాణశరాసనా || 137||

శిష్టా విశిష్టా శిష్టేష్టా శిష్టశ్రేష్ఠప్రపూజితా |
శతరూపా శతావర్తా వితతా రాసమోదినీ || 138||

సూర్యేందునేత్రా ప్రద్యుమ్నజననీ సుష్ఠుమాయినీ |
సూర్యాంతరస్థితా చైవ సత్ప్రతిష్ఠతవిగ్రహా || 139||

నివృత్తా ప్రోచ్యతే ఙ్ఞానపారగా పర్వతాత్మజా |
కాత్యాయనీ చండికా చ చండీ హైమవతీ తథా || 140||

దాక్షాయణీ సతీ చైవ భవానీ సర్వమంగలా |
ధూమ్రలోచనహంత్రీ చ చండముండవినాశినీ || 141||

యోగనిద్రా యోగభద్రా సముద్రతనయా తథా |
దేవప్రియంకరీ శుద్ధా భక్తభక్తిప్రవర్ధినీ || 142||

త్రిణేత్రా చంద్రముకుటా ప్రమథార్చితపాదుకా |
అర్జునాభీష్టదాత్రీ చ పాండవప్రియకారిణీ || 143||

కుమారలాలనాసక్తా హరబాహూపధానికా |
విఘ్నేశజననీ భక్తవిఘ్నస్తోమప్రహారిణీ || 144||

సుస్మితేందుముఖీ నమ్యా జయాప్రియసఖీ తథా |
అనాదినిధనా ప్రేష్ఠా చిత్రమాల్యానులేపనా || 145||

కోటిచంద్రప్రతీకాశా కూటజాలప్రమాథినీ |
కృత్యాప్రహారిణీ చైవ మారణోచ్చాటనీ తథా || 146||

సురాసురప్రవంద్యాంఘ్రిర్మోహఘ్నీ ఙ్ఞానదాయినీ |
షడ్వైరినిగ్రహకరీ వైరివిద్రావిణీ తథా || 147||

భూతసేవ్యా భూతదాత్రీ భూతపీడావిమర్దికా |
నారదస్తుతచారిత్రా వరదేశా వరప్రదా || 148||

వామదేవస్తుతా చైవ కామదా సోమశేఖరా |
దిక్పాలసేవితా భవ్యా భామినీ భావదాయినీ || 149||

స్త్రీసౌభాగ్యప్రదాత్రీ చ భోగదా రోగనాశినీ |
వ్యోమగా భూమిగా చైవ మునిపూజ్యపదాంబుజా |
వనదుర్గా చ దుర్బోధా మహాదుర్గా ప్రకీర్తితా || 150||

ఫలశ్రుతిః

ఇతీదం కీర్తిదం భద్ర దుర్గానామసహస్రకమ్ |
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం తస్య లక్ష్మీః స్థిరా భవేత్ || 1||

గ్రహభూతపిశాచాదిపీడా నశ్యత్యసంశయమ్ |
బాలగ్రహాదిపీడాయాః శాంతిర్భవతి కీర్తనాత్ || 2||

మారికాదిమహారోగే పఠతాం సౌఖ్యదం నృణామ్ |
వ్యవహారే చ జయదం శత్రుబాధానివారకమ్ || 3||

దంపత్యోః కలహే ప్రాప్తే మిథః ప్రేమాభివర్ధకమ్ |
ఆయురారోగ్యదం పుంసాం సర్వసంపత్ప్రదాయకమ్ || 4||

విద్యాభివర్ధకం నిత్యం పఠతామర్థసాధకమ్ |
శుభదం శుభకార్యేషు పఠతాం శృణుతామపి || 5||

యః పూజయతి దుర్గాం తాం దుర్గానామసహస్రకైః |
పుష్పైః కుంకుమసమ్మిశ్రైః స తు యత్కాంక్షతే హృది || 6||

తత్సర్వం సమవాప్నోతి నాస్తి నాస్త్యత్ర సంశయః |
యన్ముఖే ధ్రియతే నిత్యం దుర్గానామసహస్రకమ్ || 7||

కిం తస్యేతరమంత్రౌఘైః కార్యం ధన్యతమస్య హి |
దుర్గానామసహస్రస్య పుస్తకం యద్గృహే భవేత్ || 8||

న తత్ర గ్రహభూతాదిబాధా స్యాన్మంగలాస్పదే |
తద్గృహం పుణ్యదం క్షేత్రం దేవీసాన్నిధ్యకారకమ్ || 9||

ఏతస్య స్తోత్రముఖ్యస్య పాఠకః శ్రేష్ఠమంత్రవిత్ |
దేవతాయాః ప్రసాదేన సర్వపూజ్యః సుఖీ భవేత్ || 10||

ఇత్యేతన్నగరాజేన కీర్తితం మునిసత్తమ |
గుహ్యాద్గుహ్యతరం స్తోత్రం త్వయి స్నేహాత్ ప్రకీర్తితమ్ || 11||

భక్తాయ శ్రద్ధధానాయ కేవలం కీర్త్యతామిదమ్ |
హృది ధారయ నిత్యం త్వం దేవ్యనుగ్రహసాధకమ్ || 12|| ||

ఇతి శ్రీస్కాందపురాణే స్కందనారదసంవాదే దుర్గాసహస్రనామస్తోత్రం సంపూర్ణమ్ ||





Comments

Popular posts from this blog

Hanuman Chalisa In Telugu With Lyrics - StotramIndia

Hanuman Chalisa In Telugu With Lyrics Story behind Writing Hanuman Chalisa: The Hanuman Chalisa was written by the 16th-century poet, Tulsidas, as a way to express his devotion and praise for Lord Hanuman, the monkey god. According to legend, Tulsidas was inspired to write the hymn after he had a vision of Hanuman. The Hanuman Chalisa is considered to be one of the most popular and powerful hymns in Hinduism, and is believed to bring blessings, protection, and good fortune to those who recite it with devotion. The hymn consists of 40 verses, each of which describes the virtues and accomplishments of Hanuman, and ends with a plea to the god to bless the devotee. The Hanuman Chalisa is recited daily by millions of Hindus around the world దోహా శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి | వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ‖ బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార | బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ ‖ May the dust of the lotus feet of Sri Guru touch my forehead and purify my mind, a...

Ganesha Kavacham in Telugu with Benefits - StotramIndia

Ganesha Kavacham: Story behind writing Ganesha Kavacham:  The origin story of Ganesha Kavacham is not well-documented, and there are several different versions of its origin. However, one popular story goes as follows: Once, the great sage Kashyapa visited the court of King Mandooya, who was a great devotee of Lord Ganesha. Kashyapa noticed that the king was wearing a beautiful garland of lotuses around his neck, and he asked the king where he had obtained it. The king replied that the garland had been given to him by Lord Ganesha himself, and that it was a token of the Lord's grace and protection. Sage Kashyapa was intrigued, and he asked the king to teach him the mantra or prayer that Lord Ganesha had given him. The king replied that it was not a mantra or prayer, but a sacred kavacham, or protective shield, that Lord Ganesha had bestowed upon him. The king then recited the Ganesha Kavacham for Sage Kashyapa, explaining that it was a powerful prayer of protection that would shie...

Famous temples in Pondicherry that worth a Visit

 Pondicherry being the capital for Puducherry is adorned with many tourist attractions which gives pleasant experience of natural beauty and amalgamation of Indian and French Culture . This  Place hosts many number of Churches and Monuments as it was under the French Colonalism for certain period of time.Due to this reason in this region  one can notice the residues of French habitats. Pondicherry experienes extreme coastal erosion, as the result of breakwaters constructed south of city. Once there was a broad sandy beach, but now the city is protected by great 2km  far and 8.5m height seawall. Climate here is wet and dry and more of pondicherry resembles Tamil Nadu in more of its charecteristic aspects. Even though this city follows most of christianity , one can witness elegantly crafted temples.there are many temples of them  we list down  9 most famous temples in Pondicherry . 9. Navagraha Temple: History: This region once ruled by Chola Kingdom and hen...