Skip to main content

Posts

Showing posts from March, 2023

Vishnu Sahasranamam Telugu

 Vishnu Sahasranamam Telugu శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం: ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ । ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥ 1 ॥ యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరః శతమ్ । విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ॥ 2 ॥ పూర్వ పీఠికా: వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ । పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ॥ 3 ॥ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే । నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ॥ 4 ॥ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే । సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే ॥ 5 ॥ యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్ । విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ॥ 6 ॥ ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే । శ్రీ వైశంపాయన ఉవాచ: శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః । యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత ॥ 7 ॥ యుధిష్ఠిర ఉవాచ: కిమేకం దైవతం లోకే కిం వాఽప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవాః శుభమ్ ॥ 8 ॥ కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః । కిం జపన్ముచ్యతే జంతుర్జన్మసంసార బంధనాత్ ॥ 9 ॥ శ్రీ భీష్మ ఉవాచ: జగత్ప్రభుం దేవదేవ మనంతం పురుషోత్తమమ్ । స్తువన్నామ సహస్రేణ పురుషః సత...

Lakshmi Narasimha Karavalamba Stotram- KalasarpaDosha NivaranMantra-7

Lakshmi Narasimha Karavalamba Stotram- Kalasarpa Dosha Nivaran Mantra Part-7 Story Behind Lakshmi Narasimha Karavalamba Stotram: The Lakshmi Narasimha Karavalamba Stotram is a hymn that is believed to have been composed by Adi Shankaracharya in praise of Lord Narasimha, the half-man half-lion avatar of Lord Vishnu. According to the legend, Adi Shankaracharya was once on a pilgrimage to the temple of Lord Narasimha in the town of Sholingur in Tamil Nadu, India. On the way, he encountered a group of fierce bandits who attacked him and tried to rob him. Adi Shankaracharya prayed to Lord Narasimha for protection, and the deity appeared before him and defeated the bandits. Adi Shankaracharya was filled with gratitude and composed the Lakshmi Narasimha Karavalamba Stotram in praise of Lord Narasimha. The stotram is a prayer for protection, strength, and blessings. It describes Lord Narasimha as the supreme protector and savior who can offer refuge to his devotees in times of distress and dif...