Baja Govindham Baja govindam is composed by adi Shankaracharya and is considered as summary of Advaitha Vedanta in 8th century. The story behind this was once adi Shankaracharya on this way to Varanasi came across an old aged sage reciting principles of grammar. Adi Shankaracharya suggested him not to waste time on grammar at his age but to worship God ,only then he will be liberted from life and death and attains Salvation. Bhaja Govidam is recited oh this occasion. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే | సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రింకరణే ‖ 1 ‖ మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిమ్ మనసి వితృష్ణామ్ | యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తమ్ ‖ 2 ‖ నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మా గా మోహావేశమ్ | ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయా వారం వారమ్ ‖ 3 ‖ నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవిత మతిశయ చపలమ్ | విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం లోకం శోకహతం చ సమస్తమ్ ‖ 4 ‖ యావద్-విత్తోపార్జన సక్తః తావన్-నిజపరివారో రక్తః | పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే...
Stotramindia.blogspot.com is a blog that features a collection of stotrams in Hindi and Telugu. The blog provides a platform for users to access and recite stotrams dedicated to various gods and goddesses in the Hindu religion. The blog also includes translations and explanations of the stotrams, providing readers with a deeper understanding of their significance and meaning. With its easy-to-use interface and extensive collection of stotrams,