Skip to main content

Posts

Jagannatha Astakam on Telugu with lyrics- OurJournalIndia

Jagannatha Astakam in Telugu with Lyric Jagannatha Adtakam in Telugu with lyrics will find you peace in Life కదాచి త్కాళిందీ తటవిపినసంగీతకపరో ముదా గోపీనారీ వదనకమలాస్వాదమధుపః రమాశంభుబ్రహ్మా మరపతిగణేశార్చితపదో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ‖ 1 ‖ భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే దుకూలం నేత్రాంతే సహచర కటాక్షం విదధతే సదా శ్రీమద్బృందా వనవసతిలీలాపరిచయో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ‖ 2 ‖ మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే వసన్ప్రాసాదాంత -స్సహజబలభద్రేణ బలినా సుభద్రామధ్యస్థ స్సకలసురసేవావసరదో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ‖ 3 ‖ కథాపారావారా స్సజలజలదశ్రేణిరుచిరో రమావాణీసౌమ స్సురదమలపద్మోద్భవముఖైః సురేంద్రై రారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ‖ 4 ‖ రథారూఢో గచ్ఛ న్పథి మిళఙతభూదేవపటలైః స్తుతిప్రాదుర్భావం ప్రతిపద ముపాకర్ణ్య సదయః దయాసింధు ర్భాను స్సకలజగతా సింధుసుతయా జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ‖ 5 ‖ పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో నివాసీ నీలాద్రౌ నిహితచరణోనంతశిరసి రసానందో రాధా సరసవపురాలింగనసుఖో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ‖ 6 ‖ న వై ప్రార్థ్యం

Lord Shiva arthi Song in Telugu with Lyrics_Jaya Jaya Harthi Sada Shiva

Lord Shiva aarthi Song in Telugu with Lyrics Jaya Jaya Harthi Sada Shiva Chant This Shiva Mangal Arthi Song to obtain Blessings from Lord Shiva జయ జయ హారతి సదాశివ జయ శుభ హారతి ఉమాప్రియా జయ జయ హారతి సదాశివ జయ శుభ హారతి ఉమాప్రియా జయజయ హారతి జయశుభ హారతి సదా శివా జయ సా0బ శివా జయ జయ హారతి సదాశివ జయ శుభ హారతి ఉమాప్రియా కరుణ ని0డినా నీ కన్నులకు కరుణ ని0డినా నీ కన్నులకు కరుణ ని0డినా నీ కన్నులకు హారతిదే మా అ0జలిదే జయ జయ హారతి సదాశివ జయ శుభ హారతి ఉమాప్రియా అభయమొసె0గె నీ హస్తములకు అభయమొసె0గె నీ హస్తములకు అభయమొసె0గె నీ హస్తములకు హారతులివే మా జోహరులివే జయ జయ హారతి సదాశివ జయ శుభ హారతి ఉమాప్రియా ఙ్ఞాన మొస0గె నీ పదములకు ఙ్ఞాన మొస0గె నీ పదములకు ఙ్ఞాన మొస0గె నీ పదములకు హారతిదే శుభ హారతిదే జయ జయ హారతి సదాశివ జయ శుభ హారతి ఉమాప్రియా ముక్తి నొస0గె శివతత్వమునకు ముక్తి నొస0గె శివతత్వమునకు ముక్తి నొస0గె శివతత్వమునకు హారతిదే శరణా గతిదే జయ జయ హారతి సదాశివ జయ శుభ హారతి ఉమాప్రియా

Lord Krishna Mangala Arthi Song in Telugu With Lyrics- Jaya Mangalam Nitya Shubhamangalam

Lord Krishna Mangala Arthi Song in Telugu With Lyrics- Jaya Mangalam Nitya Shubhamangalam LOrd Krishna Mangal Aarthi Songd will let you peace environment in Your Home 1జయ మంగళం నిత్య సుభ మంగళం 1. కరుణా రసాక్షాయ కామారి వినుతాయ 2తరుణారుణాతి సుందర పదాయ నిరుపమ శరీరాయ నిఖిలాగమ చరాయ సుర వినుత చరితాయ సు-వ్రతాయ (జయ) 2. కుంద సమ రదనాయ కుంభజ సు-గేయాయ మందారాగ ధరాయ మాధవాయ కందర్ప జనకాయ కామిత సు-ఫలదాయ బృందారకారాతి భీ-కరాయ (జయ) 3. సర్వ లోక హితాయ సాకేత సదనాయ నిర్వికారాయ మానిత గుణాయ సార్వభౌమాయ పోషిత త్యాగరాజాయ నిర్వణ ఫలదాయ నిర్మలాయ (జయ) 1జయ మంగళం నిత్య సుభ మంగళం

Sri Lakshmi Mangala aarthi song in Telugu with Lyrics- Mangala arthi neekamma

Sri Lakshmi Mangala aarthi song in Telugu with Lyrics- Mangala arthi neekamma  Goddess Laksdmi Aarthi Song మంగళ హరతి నీకమ్మ అమ్మ హరతి గైకోనుమా అందాల తల్లివి నీవంమ్మ అమ్మ హరతి చెకోనుమా మంగళ హరతి నీకమ్మ అమ్మ హరతి గైకోనుమా అందాల తల్లివి నీవంమ్మ అమ్మ హరతి చెకోనుమా మురిపలతల్లివి నీవంమ్మ ముత్యల హరతి గైకోనుమా మండహసినివి నీవమ్మ మాణిక్య హరతి చెకోనుమా మంగళ హరతి నీకమ్మ అమ్మ హరతి గైకోనుమా వరల వరలక్ష్మి నీవం వజ్రాల హరతి గైకోనుమా అచ్చాపు వేదుక లనరంగ పచ్చల హరతి నీకమ్మ పద్మ నివాసిని నీవమ్మ పగడల హరతి నీకమ్మ | మంగళ హరతి నీకమ్మ అమ్మ హరతి గైకోనుమా రాగలతల్లిని నీవమ్మ రత్నల హరతి గైకోనుమా పంకజలోచన నీవంమ పరమానందం మాకిమ్మ నిర్మల హ్రదయం నీదమ్మ నిత్యానందం మాకిమ్మ మంగళ హరతి నీకమ్మ అమ్మ హరతి గైకోనుమా అందాల తల్లివి నీవంమ్మ అమ్మ హరతి చెకోనుమా

Ganesha Harathi Song in Telugu - StotramIndia

Shree Ganesha Harathi Song గణేశ హారతి:  మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాధునకు మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాధునకు శుభ మంగళమని పాడరే మన గణనాధునకు ముత్యాలా హారతులు ముదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను ముత్యాలా హారతులు ముదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాధునకు జయ మంగళమని పాడరే మన గణనాధునకు కరివదన సదనునికి కాంతి మంగళం గిరిసుత ప్రియ తనయునునికి దివ్య మంగళం కరివదన సదనునికి కాంతి మంగళం గిరిసుత ప్రియ తనయునునికి దివ్య మంగళం మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాధునకు జయ మంగళమని పాడరే మన గణనాధునకు సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద మంగళం సదాశివుని కీర్తునకు సర్వ మంగళం సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద మంగళం సదాశివుని కీర్తునకు సర్వ మంగళం మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాధునకు మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాధునకు శుభ మంగళమని పాడరే మన గణనాధునకు జయ మంగళమని పాడరే మన గణనాధునకు శుభ మంగళమని పాడరే మన గణనాధునకు జయ మంగళమని పాడరే మన గణనాధునకు శుభ మంగళమని పాడరే మన గణనాధునకు జయ మంగళమని పా

Bhaja Govindram lyrics in telugu

Baja Govindham  Baja govindam is composed by adi Shankaracharya and is considered as summary of Advaitha Vedanta in 8th century. The story behind this was once adi Shankaracharya on this way to Varanasi came across an old aged sage reciting principles of grammar. Adi Shankaracharya suggested him not to waste time on grammar at his age but to worship God ,only then he will be liberted from life and death and attains Salvation. Bhaja Govidam is recited oh this occasion. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే | సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రింకరణే ‖ 1 ‖ మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిమ్ మనసి వితృష్ణామ్ | యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తమ్ ‖ 2 ‖ నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మా గా మోహావేశమ్ | ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయా వారం వారమ్ ‖ 3 ‖ నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవిత మతిశయ చపలమ్ | విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం లోకం శోకహతం చ సమస్తమ్ ‖ 4 ‖ యావద్-విత్తోపార్జన సక్తః తావన్-నిజపరివారో రక్తః | పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే ‖ 5

Krishnam kalaya sakhi OurJournalIndia

Krishnam kalaya sakhi రాగం: ముఖారి తాళం: ఆది కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం కృష్ణం కథవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం నృత్యంతమిహ ముహురత్యంతమపరిమిత భృత్యానుకూలం అఖిల సత్యం సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం ధీరం భవజలభారం సకలవేదసారం సమస్తయోగిధారం సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరికేళ సంగం సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం రామేణ జగదభిరామేణ బలభద్రరామేణ సమవాప్త కామేన సహ బాల కృష్ణం కలయ సఖి సుందరం దామోదరం అఖిల కామాకరంగన శ్యామాకృతిం అసుర భీమం సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం రాధారుణాధర సుతాపం సచ్చిదానందరూపం జగత్రయభూపం సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం అర్థం శితిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం Oh dear friend, who is always a pretty boy, who is victorious over asuras(evil enemies), chanting his praise makes us cross the ocean of samsara, has divine knowledge of music and literature fulfills our desires, he who is king of three worlds, is protector of Narayana Teertha, he who is di