Skip to main content

Posts

Showing posts from June, 2022

Ganesha Pancharatna stotram and Meaning- StotramIndia

Ganesha Pancharatna stotram and Meaning| Kalasarpa dosha Nivaran Mantra Part-1 శ్రీ మహా గణేశ పంచ రత్నమ్ ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ | కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ | అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ | నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ || 1 || [I salute to lord Vinayaka/Ganesh] the One who delightfully holds sweet modaka in his hands and who always delivers salutation to his devotees. The one who is decorated with moon as an ornament and protector of all the worlds The one who acts as a guru to helpless people నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్ | నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్ | సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్ | మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ || 2 || [ I bow to  lord Ganesha] The one who Causes fear ti the people with disgrace and arrogance, The one who shines like a Rising Sun I pray to the one who destroys the enemies of gods and who sets free and lifts up his devotees from obstacles. O Ganesha, The chief of Gods(Suras), The leader of Wealth...

Kalabhairastakam in Telugu | Kalasarpa Dosha Nivaran Mantra Part -6

Kalabhairastakam in Telugu | Kalasarpa Dosha Nivaran Mantra Part -6 కాలభైరవ అష్టకం దేవరాజసేవ్యమానపావనాంఘ్రి పంకజం  వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం  నారదాదియోగివృందవందితం దిగంబరం  కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 1 ||  భానుకోటి భాస్వరం భవాబ్ధి తారకం పరం  నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం  కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం  కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 2 ||  శూలటంకపాశదండపాణిమాదికారణం  శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం  భీమవిక్రమం ప్రభుం  విచిత్రతాండవప్రియం  కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 3 ||  భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం  భక్తవత్సలంస్థితం సమస్తలోక విగ్రహం  వినిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం  కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 4 ||  ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం  కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం  స్వర్ణవర్ణశేషపాశశోభితాంగమండలం  కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 5 ||  రత్నపాదుకా ప్రభాభిరామ పాద యుగ్మకం  నిత్యమద్వితీయ మిష్ట దైవతం నిరంజనం  మృత్యుదర్పనాశనం కరాళ దం...