Skip to main content

Posts

Showing posts from July, 2020

Lord Shiva arthi Song in Telugu with Lyrics_Jaya Jaya Harthi Sada Shiva

Lord Shiva aarthi Song in Telugu with Lyrics Jaya Jaya Harthi Sada Shiva Chant This Shiva Mangal Arthi Song to obtain Blessings from Lord Shiva జయ జయ హారతి సదాశివ జయ శుభ హారతి ఉమాప్రియా జయ జయ హారతి సదాశివ జయ శుభ హారతి ఉమాప్రియా జయజయ హారతి జయశుభ హారతి సదా శివా జయ సా0బ శివా జయ జయ హారతి సదాశివ జయ శుభ హారతి ఉమాప్రియా కరుణ ని0డినా నీ కన్నులకు కరుణ ని0డినా నీ కన్నులకు కరుణ ని0డినా నీ కన్నులకు హారతిదే మా అ0జలిదే జయ జయ హారతి సదాశివ జయ శుభ హారతి ఉమాప్రియా అభయమొసె0గె నీ హస్తములకు అభయమొసె0గె నీ హస్తములకు అభయమొసె0గె నీ హస్తములకు హారతులివే మా జోహరులివే జయ జయ హారతి సదాశివ జయ శుభ హారతి ఉమాప్రియా ఙ్ఞాన మొస0గె నీ పదములకు ఙ్ఞాన మొస0గె నీ పదములకు ఙ్ఞాన మొస0గె నీ పదములకు హారతిదే శుభ హారతిదే జయ జయ హారతి సదాశివ జయ శుభ హారతి ఉమాప్రియా ముక్తి నొస0గె శివతత్వమునకు ముక్తి నొస0గె శివతత్వమునకు ముక్తి నొస0గె శివతత్వమునకు హారతిదే శరణా గతిదే జయ జయ హారతి సదాశివ జయ శుభ హారతి ఉమాప్రియా

Lord Krishna Mangala Arthi Song in Telugu With Lyrics- Jaya Mangalam Nitya Shubhamangalam

Lord Krishna Mangala Arthi Song in Telugu With Lyrics- Jaya Mangalam Nitya Shubhamangalam LOrd Krishna Mangal Aarthi Songd will let you peace environment in Your Home 1జయ మంగళం నిత్య సుభ మంగళం 1. కరుణా రసాక్షాయ కామారి వినుతాయ 2తరుణారుణాతి సుందర పదాయ నిరుపమ శరీరాయ నిఖిలాగమ చరాయ సుర వినుత చరితాయ సు-వ్రతాయ (జయ) 2. కుంద సమ రదనాయ కుంభజ సు-గేయాయ మందారాగ ధరాయ మాధవాయ కందర్ప జనకాయ కామిత సు-ఫలదాయ బృందారకారాతి భీ-కరాయ (జయ) 3. సర్వ లోక హితాయ సాకేత సదనాయ నిర్వికారాయ మానిత గుణాయ సార్వభౌమాయ పోషిత త్యాగరాజాయ నిర్వణ ఫలదాయ నిర్మలాయ (జయ) 1జయ మంగళం నిత్య సుభ మంగళం

Sri Lakshmi Mangala aarthi song in Telugu with Lyrics- Mangala arthi neekamma

Sri Lakshmi Mangala aarthi song in Telugu with Lyrics- Mangala arthi neekamma  Goddess Laksdmi Aarthi Song మంగళ హరతి నీకమ్మ అమ్మ హరతి గైకోనుమా అందాల తల్లివి నీవంమ్మ అమ్మ హరతి చెకోనుమా మంగళ హరతి నీకమ్మ అమ్మ హరతి గైకోనుమా అందాల తల్లివి నీవంమ్మ అమ్మ హరతి చెకోనుమా మురిపలతల్లివి నీవంమ్మ ముత్యల హరతి గైకోనుమా మండహసినివి నీవమ్మ మాణిక్య హరతి చెకోనుమా మంగళ హరతి నీకమ్మ అమ్మ హరతి గైకోనుమా వరల వరలక్ష్మి నీవం వజ్రాల హరతి గైకోనుమా అచ్చాపు వేదుక లనరంగ పచ్చల హరతి నీకమ్మ పద్మ నివాసిని నీవమ్మ పగడల హరతి నీకమ్మ | మంగళ హరతి నీకమ్మ అమ్మ హరతి గైకోనుమా రాగలతల్లిని నీవమ్మ రత్నల హరతి గైకోనుమా పంకజలోచన నీవంమ పరమానందం మాకిమ్మ నిర్మల హ్రదయం నీదమ్మ నిత్యానందం మాకిమ్మ మంగళ హరతి నీకమ్మ అమ్మ హరతి గైకోనుమా అందాల తల్లివి నీవంమ్మ అమ్మ హరతి చెకోనుమా

Ganesha Harathi Song in Telugu - StotramIndia

Shree Ganesha Harathi Song గణేశ హారతి:  మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాధునకు మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాధునకు శుభ మంగళమని పాడరే మన గణనాధునకు ముత్యాలా హారతులు ముదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను ముత్యాలా హారతులు ముదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాధునకు జయ మంగళమని పాడరే మన గణనాధునకు కరివదన సదనునికి కాంతి మంగళం గిరిసుత ప్రియ తనయునునికి దివ్య మంగళం కరివదన సదనునికి కాంతి మంగళం గిరిసుత ప్రియ తనయునునికి దివ్య మంగళం మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాధునకు జయ మంగళమని పాడరే మన గణనాధునకు సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద మంగళం సదాశివుని కీర్తునకు సర్వ మంగళం సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద మంగళం సదాశివుని కీర్తునకు సర్వ మంగళం మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాధునకు మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాధునకు శుభ మంగళమని పాడరే మన గణనాధునకు జయ మంగళమని పాడరే మన గణనాధునకు శుభ మంగళమని పాడరే మన గణనాధునకు జయ మంగళమని పాడరే మన గణనాధునకు శుభ మంగళమని పాడరే మన గణనాధునకు జయ మంగళమన...